– ధన్యవాదములు –
కార్యక్రమ నిర్వహణ బాధ్యత
శ్రీ కళ్ళే గిరి ప్రసాద్ శర్మ గారిదే,
వ్యవస్థాపకులు,
బ్రాహ్మణ సంక్షేమ భవన్ (2014),
నల్లకుంట, హైదరాబాద్.
కాల్ చెయ్యకండి , మెసేజి మాత్రమే పెట్టండి

ఇలాంటి మంచి కార్యక్రమానికి సేవ చేస్తాము అని ముందుకు వస్తే కూడా మంచిదే మన బ్రహ్మణ్యాన్ని నిలుపుకోవడానికి మాతో సహకరించే వారికి మా కృతజ్ఞతలు తెలియ చేస్తాము
షరతులు
నియమ నిబంధనలు
☛దీనికొరకు ముందస్తుగా 1116 రూపాయలు చెల్లించి కనీసం పదిహేను రోజుల ముందు బుక్ చేసుకోవలెను
☛అతి తక్కువ ఖర్చుతో మీకోసం అందిస్తున్న ఈ సేవలను మీరు గౌరవిస్తూ ఈ క్రింది సూచనలు పాటించాలి
☛ఈ సేవను సాధారణ బ్రాహ్మణులు మరియు మిడిల్ క్లాస్ బ్రాహ్మణులు మాత్రమే ఉపయోగించుకోవాలి
☛ఒక రోజుకు ఒక కార్యక్రమం మాత్రమే నిర్వహిస్తాము కనుక మీరు మొత్తం చెల్లించి ముందుగానే బుక్ చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కార్యక్రమం రద్దు చేసుకోరాదు చేసుకుంటే మీరు కట్టిన రుసుము తిరిగి ఇవ్వబడదు ఈ షరతులను అంగీకరించిన వారు మాత్రమే ఈ కార్యక్రమాలను బుకింగ్ చేసుకుని సేవలను పొందవలెను
☛బ్రాహ్మణ సంక్షేమ భవన్ ద్వారా అందిస్తున్న ఈ నూతన సేవలు సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థన
☛మీరు తిథి వారము తేదీ తెలియజేస్తూ చెల్లింపు గూగుల్ పే లేదా ఫోన్ పే లేదా పేటీఎం ద్వారా చెల్లించవచ్చు
☛మీరు తెలిపిన తేదీ తిథి వారము ప్రకారం మాత్రమే బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది.
☛బుకింగ్ చేసుకున్న తర్వాత తిథి వారము తేదీలు మార్చ బడవు మీరు పొరపాటుగా బుకింగ్ చేసుకున్న కూడా సంస్థకు ఎటువంటి సంబంధం ఉండదు మీరు తిరిగి తేదీలో మార్పు చేయాలి అనుకుంటే తిరిగి మీరు Rs.1116 చెల్లించి బుకింగ్ చేయాల్సి వస్తుంది రద్దు చేసుకున్న తేదీ నీ కోసం కట్టిన రుసుము తిరిగి చెల్లించ బడదు లేదా మార్చుకున్న తేదీకి అడ్జస్ట్ చేయబడదు కనుక ఒకటికి రెండు సార్లు నెల వారము తేదీ సరి చూసుకుని బుకింగ్ చేసుకోవాలని ప్రార్థన
☛మీ ఇంటి ఇ ఆచారం ప్రకారం రెండు కూరలు రెండు పచ్చళ్ళ కు బదులుగా నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ఇతరత్రా ఎక్కువ వంటకాలు కావాలి అన్నప్పుడు రూపాయలు 500 అదనంగా చెల్లించవలెను.
బుకింగ్ కోసమై
☛పేరు ఇంటి పేరు గోత్రము చిరునామా ఫోన్ నెంబరు తెలియజేస్తూ కచ్చితమైన తిథి వారము తేదీ నెల తెలియజేస్తూ క్రింది అకౌంట్ నెంబర్లకు చెల్లించి సదరు చెల్లింపు స్క్రీన్ షాట్ వాట్సాప్ పెట్టవలెను
✅Brahmins Help Desk
AC NO. 50200053822560
MOOSARAMBAGH BRANCH
DILSHUKNAGAR
IFSC CODE : HDFC 000 4326
… our official Current Account.
✅Google pay or Phone Pe or PayTM No. 9908496399
For more info. Mobile No: 6304921292
☛మాకు మీ వివరాలు పంపి , బుక్ చేశాము అని తెలిపిన వెంటనే మీరు పేమెంట్ చెయ్యాలి పేమెంట్ చేశాక మార్పులు ఉండవు
=========================================================..
❌మా అనుమతి లేకుండా ముందుగా రుసుము చెల్లించి చెల్లించాము అని చెప్పినా ఉపయోగం ఉండదు
❌అత్యుత్సాహం , హుషారిలు ఇక్కడ పనికి రావు
==================================================
☛సేవను సేవలా చూడాలి .. అలంటి వారే మాకు ముఖ్యం
☛ముందు పేరు , గోత్రము , సంప్రదాయం తెలియ పరచాలి ఋగ్వేదము , యజుర్వేదము , కృష్ణ యజుర్వేదము ఏదైనా ముందే చెప్పాలి
☛సంకల్ప దానం కూడా ఇవ్వచ్చు ..

Job Opportunity
భోక్తలు
భోక్తలుగా రోజు హాజరు అయ్యే వారికి : నెలసరి రూ 9000 ఇవ్వబడును
మంత్రం
మంత్రం రోజు చెప్పగలితే నెలసరి రూ 15000 ఇవ్వబడును
వంట
వంట రోజు చేసి పెట్టగలిగితే ఉదయం 7 గంటలకు వచ్చి వంటలు చేసి 2 గంటలకు కార్యక్రమం అవ్వగానే వెళ్ళవచ్చు రూ 10,000 ఇవ్వబడును