Brahmin Welfare Bhavan

Brahmin Welfare Bhavan

banner
GLOBAL BRAHMIN NEWS :
  • సేవా దృక్పథంతో నా వంతు బాధ్యతగా మన బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా విదేశాలకు అనగా  అమెరికా, కెనడా, యూకే,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ etc దేశాలకు వెళ్లి చదువుకొనుటకు అవసరమైన గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ ఇవ్వబడును. అలాగే ఇక్కడ (INDIA లో ) కూడా Degree, MBA, Phd,  Management quota లో MBBS, MD, MS. etc Courses సంబంధించిన సమాచారము తెలుసుకొనుటకు ఆసక్తి ఉన్న విద్యార్థులు నన్ను మా ఆఫీసు నందు  సంప్రదించగలరు.
  • My Mobile Number
  •  
  • 9 666 23 9999.
  •  
  • Please call for prior Appointment.
  • - ADITYA KANUPARTHY.
  • 🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
  • దయ చేసి గ్రూప్ సబ్యులకు విన్నపం.హైదరాబాద్ లో మల్కాజిగిరి ప్రాంతంలో ఒక poor lady భర్తపోయాక కొడుకు ని వంటలు చేసి ఇంజినీర్ చదివిస్తున్నది .కరోన వల్ల ఆవిడ పని పోయింది ఎవెరైన హైదరాబాద్ వాస్తవ్యులు వంట చేయడానికి కావలిసిన ఆమె చేస్తారుదయచేసి ఆమెకి పని ఇప్పించగలరు.ఆవిడ ఫోన్ 9393880591 మీకు తెలిసిన వారు ఉంటే చెప్పండి.oldage వాళ్ళకి సేవ చేయగలదు ఆవిడ.

ఫుడ్ కార్డు గురించి చదవండి :

కరోనా రెండవ దశ తీవ్ర రూపం సందర్భంలో మళ్ళీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి .. పేద మధ్యతరగతి కుటుంబాల వారు మన బర్కత్ పుర కార్యాలయానికి వచ్చి ఫుడ్ కార్డు పొందండి. కుటుంబ సభ్యుల అందరి గుర్తింపు కార్డులు చూపించి .. యజమాని ఒక్కడి ఆధార్ కార్డు కాపీ ఇస్తే సరిపోతుంది. దరఖాస్తు మా వద్దనే ఉంటుంది. నింపి ఇవ్వొచ్చు. ఉదయం 11 నుండి మ 3 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. మే 24 లోపు మీరు దరఖాస్తులు అందించవచ్చు. తదుపరి అవకాశం ఉండదు. ఫుడ్ కార్డులు పొందిన వారికి అందరికి లాక్ డౌన్ అంటూ వస్తే సరకులు ఇవ్వడం జరుగుతుంది. కేవలం అల్పాదాయం మరియు దిగువ , మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలకు మాత్రమే ఏఈ అవకాశం. కొంతమంది ఎంత చెప్పినా ఉంగరాలు , మెళ్ళో చైన్ లు వేసుకుని వస్తున్నారు .. మాకు వేరే , మా అమ్మమ్మకు వేరే, బామ్మకు వేరే అంటూ ఒకే కుటుంబం లో చాల మంది తీసుకుంటున్నారు. ఆలా సరుకులు ఇచ్చే ప్రసక్తే లేదు. మోసం చెయ్యాలని చూస్తే మోసపోయేది వారే. … వివరాలకు బర్కత్ పుర కార్యాలయానికి రండి.

BRAHMINS HELP DESK

CONFERENCE HALL

BESIDE REDDY WOMENS COLLEGE.. 

BARKATPURA 

NARAYANAGUDA. 

OPP FRESH SUPER MARKET

 

HOTCHIPS AND XEROX SHOP BUILDING 

II FLOOR

BARKATPURA

 

PHONE : 
+91 81431 81189

 

Sample Page

This is an example page. It’s different from a blog post because it will stay in one place and will show up in your site navigation (in most themes). Most people start with an About page that introduces them to potential site visitors. It might say something like this:

Hi there! I’m a bike messenger by day, aspiring actor by night, and this is my website. I live in Los Angeles, have a great dog named Jack, and I like piña coladas. (And gettin’ caught in the rain.)

…or something like this:

The XYZ Doohickey Company was founded in 1971, and has been providing quality doohickeys to the public ever since. Located in Gotham City, XYZ employs over 2,000 people and does all kinds of awesome things for the Gotham community.

As a new WordPress user, you should go to your dashboard to delete this page and create new pages for your content. Have fun!