INFO.

కళాణవేదిక-కాప్రా
నిర్వహిస్తున్న ఈవేదిక

తేది. 14.04.2019.ఉ. 9 గం నుండి సా. 5. గం.వరకు

వేదిక: బృందావన గార్డెన్స్. ఆనంద్ బాగు X రోడ్డు. మల్కాజిగిరి. హైదరాబాద్
రిజిస్ట్రేషన్ కు ఆఖరు తేది: 5.04.19.
Address;
Kalyanavedika
Plot no 148, Sainadhapuram,
Nr Saibaba temple.
Dr A S Rao Nagar
Hyderabad 500062
Cell no. 9059296574 040-27128036

Guests:
Sri N Ramachandra Rao MLC,
Dr. S.Venugopalachary. Bahmana Bandhu. ex- Minister. Member TBSP.
Sri NVSS Prabhakar ex-MLA
and many Brahmin Associations, Mics will grace the occasion.

Note: Kalyanavedika
specially working to provide required data to the needy for early settlement of marriages throughout the year by councilling.

బ్రాహ్మణ అమ్మాయిలూ అబ్బాయిలూ మరియు పెద్దలూ చేయి చేయి కలుపుదాం
శాఖా బేధాలు వీడుదాం
బ్రాహ్మణులకు- బ్రాహ్మణులతోనే వివాహం జరిగేలా కృషి చేద్దాం
బ్రాహ్మణ సంస్కుతిని కాపాడుకుందాం.

మీకు తెలసిన wattsup గ్రూపు లలో పెట్టండి అవసరమైనవారికి తెలియజేయండి.

OSRA Sarma, President, KKBA Sarma, G.S.& Convenor🙏

ఆహ్వానం🌷
బ్రాహ్మణ బంధువులందరికి మనవి చేయునది ఏమనగా |
మన బడంగ్పేట్ బ్రాహ్మణ భవనంలో శ్రీమతి & శ్రీ పి .చంద్రశేఖర ప్రసాద్ సుబ్బా లక్ష్మి దంపతుల సంకల్పంతో తేది:: 24-03-2019, ఆదివారం రోజున పద్మావతి అలివేలుమంగ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం జరుగుతుంది ,
మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కల్యాణంలో పాల్గొని కల్యాణ వేంకటేశ్వర స్వామి దంపతుల ఆశీర్వాదములు పొందగలరని మనవి.
అదేవిధముగాకల్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు కామేశ్వర్ రావు- బడంగ్పేట్ బ్రాహ్మణ భవనం మేనేజర్- సెల్ నెంబర్ 9000215075 ను సంప్రదించి వివరాలు పొందగలరు.
కళ్యాణం ఉదయం
8 గంటలకు ప్రారంభం అవుతుంది

Brahmana Welfare Association, Gayatri Bhavan,

Sachivalaya nagar, Vanastalipuram,Hyderabad 500070 TS

                సేవా ప్రకటన

సామూహిక ఉపనయనములు

తేది 7.4.19 ఆదివారం

వనస్థలిపురం,గాయత్రి భవనంలో,

సేవా రుసుము ప్రతి వటువుకి
రు.1116 మాత్రమే
పూజా సామాగ్రి,దీక్షా వస్త్రములు,తల్లిదండ్రులకు,
వటువుకి భోజనములు ఉచితము.

వటువు తెచ్చుకోవలసినవి
1.)రెండు స్టీలు పళ్ళెములు
2.)3 స్టీలు గ్లాసులు
3).పంచపాత్ర,అరివేణము,
ఉద్దరిణ
4) మడి లేక పూజలో కావలసిన వస్త్రములు తెచ్చుకోవలెను.
5) ఒక్క రూపాయి నాణెములు-20
————–^^^^———
ప్రతి అదనపు భోజనమునకు రు.100 చెల్లించ వలయును.

గమనిక.
పంచ శిఖలకు ,చెవులు కుట్టించుకొనుటకు ఏర్పాటు కలదు. వారి రుసుము వటువే చెల్లించవలయును.

వటువులు తేదీ 1.4.19 లోపల పేర్లు గాయత్రి భవనములో నమోదు చేసుకొనవలెను.తేదీ 2.4.19 తరువాత పేర్లు నమోదు చేసుకొనబడవు.

తేదీ.7.4.19 వటువు తల్లిదండ్రులతో కలసి గాయత్రి భవనమునకు ఉ.5.30 గం.లకే చేరవలయును.

పూర్తి వివరములకు
శ్రీ తంగిరాల శ్రీరామచంద్రమూర్తి
సంయుక్త కార్యదర్శి మరియు కన్వీనర్ ను 9396489054 సంప్రదించగలరు.

లేదా కార్యదర్శిని 9440438589 సంప్రందించగలరు.

WhatsApp chat