DONATE US

బ్రాహ్మణ భవన్ అనుక్షణం బ్రాహ్మణ కమ్యూనిటీకి మాత్రమే పనిచేసే స్వచ్చంద సంస్థ, నెలసరి అద్దెలు , జీతములు , అన్ని కలిపి సుమారు నెల నెల అక్షరాలా 1. 5 లక్షలు వస్తుంది. హీన స్థితిలో ఉన్నవారికి బియ్యము పప్పులు కూడా దానం చేస్తుంది. హైదరాబాద్ నడి బొడ్డులో చిక్కడపల్లి లో దూర ప్రాంతముల నుండి వచ్ఛే బ్రాహ్మణులకు ఉచిత భోజనము , వసతి కల్పించబడును. అలాగే హాస్పిటల్ కూడా ఉచితంగా నడుస్తుంది. పేషేంట్లు , పనులపై వచ్చేవారు , వెళ్లే వారు నిత్యమూ సందడిగా ఉంటుంది. మహిళా సమాఖ్య ద్వారా బ్రాహ్మణ మహిళల గ్రూపు కూడ ఉంది , చాల క్రియాశీలకంగా పనిచేసే మన సంస్థకు మీరు సహాయం సహకారం అందించవచ్చు . కనుక దయచేసి మాకు మీకు తోచినంత విరాళం పంపండి., మన సంస్థ 24 గంటలు 365 రోజులు పని చేస్తుంది. హాలిడేస్ ఉండవు ..
సంస్థ వ్యవస్థాపకులు : శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారు , అడ్మిన్ అధికారిని :శ్రీమతి శ్రీపతి దుర్గారాణి గారు మరియు శ్రీ పట్నం శ్రీనివాస్ గారు

Dear all Respected Brahmin Elders, This Brahmana Bhavan has been conceptualized and established during the year 2013 for the sole purpose of providing Boarding & Lodging for those Brahmins who on various issues visits Hyderabad from quite far off places. All our initiations are obviously based on the welfare and development of our serene Brahmin Community. Here there is no Luxury rooms or AC rooms available, This is 3  bed room portions, and one Conference Hall for meetings, rest, Meals etc.. for 100 Members at a time. We will provide only traditional meals to Brahmins those who are visiting Brahmana Bhavan with Free of cost., Need to inform at least one day before.,

This Brahmana Bhavan has been conceptualized and established during the year 2013 for the sole purpose of providing Boarding & Lodging for only Brahmins who visit Hyderabad on various issues, from quite far off places. All our initiations are obviously based on the welfare and development of our serene Brahmin Community. Here, there are no Luxury rooms or AC rooms available, We will provide only traditional meals to Brahmins those who are visiting Brahmana Bhavan with Free of cost but it is needed to intimate us, at least one day before.
No charges for Meals or accommodation.
Member ship fee is Rs.1000 (One Thousand Only) is mandatory, valid for 10 Years. Please Note : We allow Only Brahmins. Please send your tour schedule at least 10 days before.

                    GiriPrasad Sarma KALLE (కళ్లె)
                     Founder President