మీకు ఒక విజ్ఞప్తి
ఎవరైనా బ్రాహ్మణులు దీనావస్థలో మీకు కనపడితే వారిని మా వద్దకు పంపండి … వారిని అన్నివిధాల ఆదుకుందాం. అది మన కర్తవ్యం… రాబోయే వికారి నామ సంవత్సర0 లో అంతా శుభం జరగాలని… మనం అందరం అన్ని విషయాలలో కలసి ఉంటే మనపై ఎటువంటి దాడులు జరగవని అనుకోవచ్చు
హైదరాబాద్ కు ఏ ప్రాంతం నుండి బ్రాహ్మణులు వచ్చిన 24 గంటలు వారికి బస భోజనం సౌకర్యాలు కల్పించగలదు బ్రాహ్మణ భవన్
జీవిత కాలం శాశ్వత సభ్యత్వం రూ 1000 గా నిర్ణయించాము
బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యము ఉన్నది… పెద్దలకు ఆశ్రమ వసతి ఉన్నది …
బ్రాహ్మణ సమస్యలకు సమావేశాలకు ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ ఉన్నది
సహోదరులారా ….
ఒక్కపూట కూడా బ్రాహ్మణ భవన్ కు రాకుండా ఎక్కడో కూర్చుని ఊహాగానాలు చేసుకుని వాఖ్యలు చేయకండి… మేము ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకోసమూ బ్రాహ్మణ భవన్ నడపడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఏ బ్రాహ్మణ సంఘాన్ని మా పనులకోసం ఉపయోగించుకోము …
మాకు సుమారు 1. 5 లక్షల మంది ఉచిత సభ్యత్వ సభ్యులు ఉన్నారు .. వారందరికీ మన సమాచారం ఇవ్వడం మరియు మనందరి క్షేమం కొరడం మాత్రమే మేము కోరుతున్నాం.
మాకు కొట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని భ్రమ పడుతున్నారు… అది వాస్తవం కాదు. కానీ మా 5 సంవత్సరాల ప్రత్యక్ష సేవల ద్వారా మాపై చాలా మందికి గల నమ్మకం మాకు ఏపని చేసినా ధన వస్తు రూపేణా సహకరించే వారు, నేరుగా వచ్చి పనులలో సహకరించే వారు ఉన్నారు. అది మా అదృష్టం. వారికి మా వినమ్ర ప్రాణామాలు.
జాతీయ స్థాయిలో మాకు బ్రాహ్మణ మహిళా సమాఖ్య ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో మహిళా సభ్యులు ఉన్నారు.
మేము అందరం కలసి వారికోసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి ఆదివారమును “జాతీయ బ్రాహ్మణ మహిళా దినోత్సవం గా ” బ్రహ్మిన్ ఉమెన్స్ డే గా డికలెర్ చేసి ఉన్నాము … వికారి నామ సంవత్సరన్ లో కూడా ఆరోజు సుమారు రెండు వేల మందితో సమావేశం ఉంటుంది …
ప్రతి సంవత్సరం ఆ వేడుకలకు సోదరీమణులకు తాంబూలం చీర జాకెట్టు పెట్టి సన్మానించడం మా ఆనవాయితీ …
ప్రస్తుతానికి రెండు ఆశ్రమాలు ఒక అడ్మిన్ కార్యాలయం ఉన్నాయి.. ముగ్గురికి జీతాలు ఇస్తున్నాం.. వచ్చిన వారికి భోజనం పెడుతున్నాం. మితిమీరితే తన్ని పంపుతున్నాం.. మంచితనాన్ని గౌరవిస్తున్నాను… ఆత్మీయతా భావంతో కలుపుకు పోతున్నాం…
మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం ఉండాలని కోరుకుంటూ
గిరి ప్రసాద్ శర్మ
9701609689
శ్రీపతి దుర్గారాణి
6304921292
నిరంజనకుమార్ దేశాయ్
పట్నం శ్రీనివాస్
బోడి శ్రీనివాస్
గురు మూర్తి
మాలో కల్మషము రాజకీయము స్వార్ధము లేవు .. అవి లేనివారు మా అందువులు ఆత్మీయులు… ఉన్నవారిని కూడా భరిస్తాము.
శుభం భూయాత్

సంపూర్ణ పేదరికం లో ఉన్న బ్రాహ్మణులకు నెలసరి నిత్యావసర సరుకుల సబ్సిడీ పథకము :
భారత బ్రాహ్మణ సంస్థాన్ – బ్రాహ్మణ సంక్షేమ భవనం – హైదరాబాద్
204, పాపయ్య బిల్డింగ్ , కోనసీమ ద్రావిడ సంఘం ఎదురుగ , ఆంధ్ర బ్యాంక్ దగ్గర , చిక్కడ పల్లి , హైదరాబాద్

6304921292 లేదా 9701609689 వాట్సాప్

కుటుంబ ఆదాయం ఏమాత్రం సరిగా లేకుండా , సంపూర్నంగ ఇల్లు గడవని పరిస్థితి ఉంటె వారు దరఖాస్తు చేసుకుని ప్రతి నెల పదవతారీకు నాడు బియ్యం పప్పులు ఆయిల్ ఏవైనా కూడా మార్కెట్ రేటుకు సగం ధరకే ఇవ్వబడును ..

ముందు కార్డు కోసం దరఖాస్తు ఇవ్వాలి .. మీరు నేరుగా వచ్చి మన కార్యాలయం లో దరఖాస్తు అందించండి
(ఆధార్ కార్డు , తెల్ల రేషన్ కార్డు , కుటుంబ సభ్యుల ఫోటోలు లేదా గ్రూపు ఫోటో తీసుకు వస్తే సరిపోతుంది)
తదుపరి ఇల్లు వెరిఫికేషన్ ఉంటుంది –
కార్డు జారీ చేసిన తదుపరి నుండి వారు ఏ నెల ఐన 10 వ తారీకు నుండి 15 వ తారీకు లోపల నిత్యావసర వస్తువులు
నేరుగా మన సంక్షేమ భవనం లో తీసుకోవచ్చు.
మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా వారి కార్డు జారీ జరుగదు ..
తక్కువ ధర కదా అని ఎవరు పడితే వారు దరఖాస్తు పెట్టుకోరాదు ..
బ్రాహ్మణ సంఘాల కమిటీ , బాడీ , సభ్యులు అర్హులు కాదు
ప్రతి రోజు దరఖాస్తులను నేరుగా వాట్సాప్ లో ఉంచబడును
మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించము
బ్రాహ్మణ సంఘాల వారు కడు పేదరికం లో ఉన్న వారిని మాకు రెఫర్ చెయ్యవచ్ఛు

ఇది స్వఛ్చందంగా చేస్తున్న బ్రాహ్మణ సేవ .. దీనిపై కామెంట్ లేదా విమర్శ చెయ్యడానికి ఎవరికీ అర్హత లేదు

ఏరోజైనా వచ్చి ఆధార్ కార్డు , తెల్ల రేషన్ కార్డు , కుటుంబ సభ్యుల ఫోటో తో సహా దరఖాస్తు చెయ్యాలి

వారికి వెంటనే జారీ నంబర్ ఇస్తారు .. ఇల్లు వెరిఫికేషన్ అయ్యాక కార్డు జారీ చేస్తారు , ఈ ప్రక్రియకు గరిష్టాంగా నెల పడుతుంది

దరఖాస్తు ఉచితం , జారీ ఉచితం , కార్డు ఉచితం …

సరుకులు సగం ధర మాత్రమే .. నాసిరకం కాదు … మంచివే..

బ్రాహ్మణ సబ్సిడీ నిత్యావసర సరుకుల కేంద్రము – చిక్కడ పల్లి

గిరి ప్రసాద్ శర్మ
9701609689

నిర్ణయం, పథకం, అమలు, జారీ తుది నిర్ణయం అన్ని
గిరి ప్రసాద్ శర్మ గారి నిర్ణయం మేరకే .. ఇతరుల జ్యోక్యం ఉండదు .

WhatsApp chat