BRAHMIN WELFARE BHAVAN

204 SVS PAPAIAH ESTATES, POST OFFICE BUILDING, CHIKKADAPALLY, HYDERABAD 500020 - PH : 6304921292

Proudly powered by WordPress | Theme: Rabin Resume Vcard by BuyProTheme.

About Brahmin Welfare Bhavan

One thought on “About Brahmin Welfare Bhavan

  • KALLE GIRI PRASAD SARMA, March 15, 2019 at 1:38 pm

    సామూహక ఉపనయన ఆహ్వానము

    17-04-2019 త్రయోదశి బుధవారం ఆగిరిపల్లి వేదశాస్త్ర పాఠశాలలో సామూహిక ఉపనయనాలు జరుగును. ఈ కార్యక్రమానికి ఉపనయనం చేసుకునేటువంటి యజమానులు 3000 రూపాయలు చెల్లించవలసియున్నది . దంపతలుతో కూడిన 5 గురికి భోజనవసతి కల్పించబడును . ఉపనయనం చేయించుకునేటువంటి యజమానులు 30-03-2019 సాయంత్రం 5 గం లోపు ఆగిరిపల్లి వేదశాస్త్ర పాఠశాలలో రుసుము చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవలెను.
    వటువుకి కావల్సిన బ్రహ్మచారి వస్త్రములు .మరియు ఉపనయనముకు కావాల్సిన యాజ్ఞీక సామానులన్నియు ఇక్కడ ఉచితంగా పాఠశాల తరుపున కల్పించబడును .
    యజమానులు పంచె,ఉత్తరయము & గ్లాసు,చెంబు తెచ్చుకోవలెను .
    సంప్రదించవలసిన నెంబర్లు : 9951059394 & 9100540949 & 9346547154

    • KALLE GIRI PRASAD SARMA, March 15, 2019 at 01:38 PM

Write a comment

Comments are closed.