Brahmin Welfare Bhavan

Brahmin Welfare Bhavan

banner
GLOBAL BRAHMIN NEWS :
  • సేవా దృక్పథంతో నా వంతు బాధ్యతగా మన బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా విదేశాలకు అనగా  అమెరికా, కెనడా, యూకే,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ etc దేశాలకు వెళ్లి చదువుకొనుటకు అవసరమైన గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ ఇవ్వబడును. అలాగే ఇక్కడ (INDIA లో ) కూడా Degree, MBA, Phd,  Management quota లో MBBS, MD, MS. etc Courses సంబంధించిన సమాచారము తెలుసుకొనుటకు ఆసక్తి ఉన్న విద్యార్థులు నన్ను మా ఆఫీసు నందు  సంప్రదించగలరు.
  • My Mobile Number
  •  
  • 9 666 23 9999.
  •  
  • Please call for prior Appointment.
  • - ADITYA KANUPARTHY.
  • 🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
  • దయ చేసి గ్రూప్ సబ్యులకు విన్నపం.హైదరాబాద్ లో మల్కాజిగిరి ప్రాంతంలో ఒక poor lady భర్తపోయాక కొడుకు ని వంటలు చేసి ఇంజినీర్ చదివిస్తున్నది .కరోన వల్ల ఆవిడ పని పోయింది ఎవెరైన హైదరాబాద్ వాస్తవ్యులు వంట చేయడానికి కావలిసిన ఆమె చేస్తారుదయచేసి ఆమెకి పని ఇప్పించగలరు.ఆవిడ ఫోన్ 9393880591 మీకు తెలిసిన వారు ఉంటే చెప్పండి.oldage వాళ్ళకి సేవ చేయగలదు ఆవిడ.
JANUARY 2021 RUNNING NOTES :
ఉచిత కళ్లజోళ్లు ప్రతి రోజు ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు ఇవ్వడం జరుగుతుంది .వైట్ రేషన్ కార్డు లేదా ఫుడ్ కార్డు ఉన్నవారికి మాత్రమే కళ్లజోళ్లు ఇస్తున్నాము - . పది , ఇంటర్ , డిగ్రీ , బిటెక్ విద్యార్థులకు స్కాలర్ షిప్ పరీక్ష జనవరి 31 ఆదివారం రోజు జరుగుతుంది - అబ్దికాలు మాసికాలు రూ 2500 రూపాయలకే నిర్వహిస్తున్నాము .. ఇవి మొదటి వందమందికి రూ 1116 రూపాయలకే నిర్వహించాము - ఖరీదైన కార్లలో రావడం మరియు అహంకారపు మాటలను మాట్లాడ్డం వల్ల ఈ సేవను కూడా వారికి వారే చెడగొట్టుకున్నారు - ఎల్లప్పుడూ బ్రాహ్మణ సంక్షేమ భవన్ మంచి సేవలను అందిస్తుంది - దానిని పొందడానికి కూడా ప్రాప్తము అవసరము - మా సేవలు ఆగవు. గిరి ప్రసాద్ శర్మ . కళ్ళే

2021 Info.

14Th February, 2021 11am to 2pm 

బోడుప్పల్ బ్రాహ్మణ భవనంలో బ్రాహ్మణులకు ఉచిత దంత పరీక్ష, ఉచిత కళ్ళ పరీక్ష/కళ్ళ జోళ్ళ కార్డుల పంపిణి

అఖిల బ్రాహ్మణ వికాస సమితి
సాయి భవాని నగర్, బోడుప్పల్ బ్రాహ్మణ భవనంలో అధ్యక్షులు శ్రీ వై. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో

బ్రాహ్మణ సంక్షేమ భవన్ నల్లకుంట, హైదరాబాద్ వ్యవస్థాపకులు శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారి సౌజన్యంతో బోడుప్పల్ బ్రాహ్మణ బంధువులకు డాక్టర్ ఎల్లాప్రగడ శ్రీకర్ చే ఉచిత దంత వైద్య పరీక్షలు, ఉచిత నేత్ర పరీక్ష/కళ్ల జోళ్ల కార్డుల పంపిణి కార్యక్రమం

అలాగే ఆర్థికంగా వెనుకబడి ఏ ఆధారము లేని నీరుపేద బ్రాహ్మణ కుటుంబాలను ఉచిత బ్రాహ్మణ రేషన్ కార్డుల కోసం గుర్తించి వారికి రేషన్ కార్డుల కోసం నమోదు చేయడం జరిగింది. ఈరోజు బోడుప్పల్ అఖిల బ్రాహ్మణ వికాస సమితి భవనంలో గిరి ప్రసాద్ శర్మ, నిరంజన్ దేశాయి ముఖ్య అథితుల చేతుల మీదుగా వందల బ్రాహ్మణ సభ్యులకు, సమితి శాశ్వత సభ్యుల మధ్య, సమితి పాలక మండలి పదాధికారుల మధ్య కార్డులు అందించడం జరిగింది. ఈ సంధర్భంగా శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారు మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ద్వారా పేద బ్రాహ్మణులకు ఉచిత రేషన్ కార్డులు, ఉచిత మందుల పంపిణీ, అత్యవసర అంబులెన్స్ సదుపాయం, అమ్మాయి పెళ్లికి Rs.25,000/- ఆర్థిక సదుపాయం, పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ఆర్థిక సదుపాయం ఇత్యాది కార్యక్రమాలు బోడుప్పల్ బ్రాహ్మణ సంఘం తరఫున జరుపుతామని తెలియచేసారు. అలాగే బోడుప్పల్ నివాసి, మన సమితి సాంసృతిక కార్యదర్శి అయిన శ్రీమతి సూరి జయ తులసి గారిని మానవ హక్కుల పరిరక్షణ కమిటీ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైనందుకు సమితి పాలక మండలి, శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారిచే శాలువాతో సత్కరించడం జరిగింది. అలాగే దంత వైద్యులు శ్రీ ఎల్లాప్రగడ శ్రీకర్ గారిని కూడా సత్కరించడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిలో అధ్యక్షులు సర్వ శ్రీ వై. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి నంద్ కుమార్ జోషి, సలహాదారులు జె. సాయి బాబా, డి.పి రావు, ఉపాధ్యక్షులు సి.హెచ్. ప్రభు, అనిల్ కుమార్, ప్రచార సంబంధాల కార్యదర్శి కె. గురునాథ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంద జగన్నాథం, కార్యదర్శులు ధనంజయ్ కులకర్ణి, సాంస్కృతిక కార్యదర్శులు శ్యామల రావు, సూరి జయ తులసి, జోనల్ కార్యదర్శులు సాయిరాం, శేష శేఖర్, సుబ్బారావు, శ్రీమతి శ్రీలత, శ్రీమతి రాణిపార్వతి, కోశాధికారి పురుషోత్తం, ఉప కోశాధికారి వెంకటేశ్వర రావు, కార్యవర్గ సభ్యులు ఎ. చలపతిరావు, శ్యామ్ ప్రసాదు, గోపాలరావు, సత్యనారాయణ, కె.నాగేశ్వర్ రావు, సమితి శాశ్వత సభ్యులు, తదితరులు పాల్గొని జయప్రదంగా ముగిసింది. బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి.

ఇట్లు, మీ.. అధ్యక్షులు. వై.శ్రీనివాస రావు మొబైల్ నెంబర్ – 9391031637
ప్రధాన కార్యదర్శి. నందకుమార్ జోషి మొబైల్ నెంబర్ – 9866151972. అఖిల బ్రాహ్మణ వికాస సమితి, బోడుప్పల్.

Brahmin Welfare Bhavan
www.brahmanabhavan.com
10Th February, 2021

నూతన విధానము :

బ్రాహ్మణ పేద మధ్య తరగతి వారు ఎవరైనా కాలం చేస్తే

దహనము , సంచయనము నుండి
12 రోజుల వరకు మొత్తం
ఒకటే ప్యాకేజి :

రూ 65 వేలు మాత్రమే ..

చాల వ్యత్యాసం ఉంది చూడండి :

చెప్పిన 2 గంటల్లో పురోహితులు వస్తారు
దహనము చేయిస్తారు
రేపు లేదా ఎల్లుండి
సంచయనం చేయిస్తారు

తదుపరి మొత్తం నిత్యకర్మలు
తొమ్మిదవ రోజు నిర్వహిస్తారు

9-10-11-12 నాలుగు రోజులు
లోయర్ ట్యాంక్ బండ్
భారతీ సేవాశ్రమం లో కార్యక్రమాలు నిర్వహిస్తారు

1 రూము
కార్యక్రమం చేసే రూము
వంటలు
పురోహితులు
దశ దానాలు
గోదానము (ప్రత్యక్షము)
ఆశీర్వచనం

నాలుగు రోజులకు కలిపి కుటుంబ సభ్యులు , కర్తలు కలిపి

20 మంది కంటే తక్కువ వస్తే : రూ 55,000
20 నుండి 60 మంది వస్తే : రూ 65000
60 నుండి వందమంది ఐతే రూ 75000
వంద నుండి 150 మంది అయినపుడు :85000

మాత్రమే ..

దహనము నుండి 12 వ రోజు వరకు ..మొత్తం కలిపి ఈ ధరలు

దహనానికి స్మశాన వాటిక , కర్రలు తప్ప

మిగిలిన
పురోహిత సంబంధిత వస్తువులు
పాడే , కర్త కూడా అందులోనే


కేవలం ఆడపిల్లలు ఉంటె
కర్త కూడా అందులోనే

============

చనిపోయిన రోజు నుండి
చివరి రోజు వరకు
ఇంటి ఓనర్లు ఇంట్లో ఉండకండి
అని షరతు పెడితే ..
కేవలం 4000 చెల్లిస్తే
దహనం రోజు నుండి 12 వ రోజు వరకు
ఒక రూమ్ ఇస్తాము , అక్కడే ఉండవచ్చు

===================

ఈ మధ్యనే జరిగిన కొన్ని
విషయాలను దృష్టిలో పెట్టుకుని
ఈ సేవలు మొదలు పెట్టాము

====================

బ్రాహ్మణ సంక్షేమ భవన్
నల్లకుంట
హైదరాబాద్

కాల్ చెయ్యకండి ..
మెసేజి పెట్టాల్సిన నంబర్ :
9701609689


========================


బ్రాహ్మణ సంఘాల నుండి లేఖ తీసుకు వస్తే
మరో 6000 తగ్గించడం జరుగుతుంది

=========================

కమ్యూనికేషన్ సరిగా లేనపుడు
అహంకారం ప్రదర్శించినపుడు
ఈ ధరలు వర్తించవు ..
Those who recognize services as services will understand our thoughts.
We will never understand someone who has wrong ideas

కాచిగూడ లో మనం కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాహ్మణ అతిథి గృహము ఈరోజు పావనం అయ్యింది. నలుగురు ఐ ఏ ఎస్ శిక్షణ లో ఉన్న విద్యార్థులు ఉండడానికి ఇబ్బంది కల్గి వారం రోజుల పాటు ఆశ్రయం అడిగారు .. వారం రోజులు కూడా ఉచితంగా ఉండమని చెప్పాను. గిరి ప్రసాద్ శర్మ

Brahmin Welfare Bhavan
Kachiguda, Hyderabad.
(Booking Office)

Special old age home for those in bed
(Home runs at Champapet)

Old age home with services such as diaper changing, bathing, dining, and changing clothes

for more details join this group
The following information should be given before anything.


Patient Name:
Home name
Gotra
Address
Enroll who they are

=====================================


మంచాన పడి , చేసేవారు లేక ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణ పెద్దలకు
అన్ని సేవలతో బ్రాహ్మణ సేవా కేంద్రము ..

అడ్మిషన్ కోసం ఈ గ్రూపు లో చేరండి


విషయాలు మాట్లాడ డానికి కాచిగూడ ఆఫీస్ కు రావచ్చు
సేవాశ్రమం : చంపాపేట్ లో ..

దేనికైనా ఈ క్రింది సమాచారం ముందు ఇవ్వాలి ..


పేషేంట్ పేరు :
ఇంటి పేరు
గోత్రము
చిరునామా
చేర్పించు వారు ఎవరు


ఒక వేళ వారు అనుకోకుండా కాలం చేస్తే , బ్రాహ్మణ సంప్రదాయాలతో అంత్య క్రియలుకూడా నిర్వహిచబడును ..
శ్రద్ధగా వారికి భోజనము పెట్టడం , మానసిక ఉల్లాసం కోసం కొంత పాఠాలు చెప్పడం ,
మాట్లాడించడం లాంటివి కూడా ఉంటాయి ..

BRAHMINS Self-Cooking Lounge
H.No.2-4-620/10 3/2 R.T. (LIGH), Goods Shed Road,
Kachiguda Railway Station,
Kachiguda,
Hyderabad-500027
www.brahmanabhavan.com or www.indianbrahmins.com
Mobile : 6304921292 Whatsapp : 9701609689

Man’s selfish interests are temporary, but helping others is eternal
-GIRI Prasad Sarma

By the grace of God, I started the Brahmin Welfare Bhavan in the year 2014 to help elderly bramhins who come to Hyderabad for any work. It is specially for those who cannot afford costly hotels and who want to do daily religious procedure like sandhyavandanam, etc. The main objective is to
provide them with free accommodation and meals for a period of upto five days.

On 9th February 2021 we started our 4th facility- the self cooking lounge. You can stay here free for up to five days. You have to cook yourself for yourself. Groceries, vegetables, pulses provided. There are no fees for accommodation, meals Etc.
Two requirements – You need to be bramhin and have to be life member. LIFE MEMBERSHIP IS RS. 2500/- ONLY.
You can voluntarily donate to the development of our organization.
There are no regional, linguistic or sectarian differences here. The facility is Specially for those coming for emergency work – like treatment, students entrance examination, etc.

When you arrive, freshen up, have coffee, and then do the formalities like writing your details in the book, etc.

Life members can come to stay once every two months.
There are no servants here, we are servants to ourselves. Since many people (like you) come here, please practice and maintain cleanliness.
Please note this is not a business center, it is a service center.

Those with non-Brahmin habits please do not come We will not allow.
If you have any problems or suggestions to improve please write in the suggestion book.
We will check it regularly and try and implement good suggestions.

We know all languages.
More than money, your cooperation is paramount.

If you have any questions, doubts, misunderstandings about our centre, about our work, our service, please do ask and get clarified.


PLEASE NOTE
As soon as your ticket is confirmed, send us by Whatsapp a copy of the ticket. If you are not already a life member you can become by paying online.
Inform us by Whatsapp of the date and time of your arrival and departure is very important.

For More Information contact :
GIRI PRASAD SHARMA
Whatsapp : 9701609689

ఉచిత కళ్లజోళ్లకార్యక్రమం
మౌలాలి – హైదరాబాదు
బ్రాహ్మణ సంక్షేమ భవన్ నల్లకుంట హైదరాబాదు
శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారి ద్వార ఇస్తున్న ఉచిత కళ్లజోళ్లు

తేదీ: 7-02-21
వారం: ఆదివారం
సమయం : 11.00A m
వేదిక : శ్రీ ఉదయ గణపతి దేవస్థానం.
ఏపీఐఐసీ కాలనీ
మౌలాలి కి
శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారు విచ్చేసి సుమారు 50 మందికి ఉచిత కళ్ళజోళ్ళ పథకం వర్తింప చేసినారు, మరియు అర్హులు లైన వారికి బ్రాహ్మణ సంక్షేమ భవనం వారి యొక్క రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది .
శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారికి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ

ధన్యవాదములులతో
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం, మౌలాలి

అధ్యక్షులు

బంధ కవి ప్రభాకర్
9247283991

ప్రధాన కార్యదర్శి

వాడపల్లి శ్రీనివాస్
9949622923