2021 సంవత్సరమునకు
బ్రాహ్మణ వధువుల వివాహానికి కానుక
బ్రాహ్మణ సంక్షేమ భవన్ నుండి రూ 25000/- వరకు సహాయం అందుతుంది
వస్తు రూపేణా లేదా ధన రూపేణా .. మేమె నిర్ణయిస్తాము
(హైదరాబాద్ , రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలలో నివసిస్తున్న ఏ బ్రాహ్మణులు ఐన దరఖాస్తు పెట్టవచ్చు , భాష , ప్రాంతీయ బేధాలు లేవు)
సహాయం ఎనిముషం లో ఐన ఇవ్వవచ్చు , ఏ నిముషం లో ఐన ఆపెయ్యవచ్చు …
మొత్తం నిర్ణయం మాదే..
షరతులు వర్తిస్తాయి
తండ్రి లేని వధువులకు మాత్రమే ఈ సహాయము
లేదా తండ్రి ఆదాయం ఏమాత్రము సరిగా లేక , కుటుంబము ఇబ్బందుల్లో ఉన్నపుడు కూడా దరఖాస్తు పెట్టవచ్చు
కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ 1. 4 లక్షల లోపు ఉన్న వారికి
స్వంత ఇల్లుగాని , ప్రభుత్వ ఉద్యోగం గాని ఉండరాదు
వివాహమునకు 250 మందికి పైగా హాజరయ్యే వారికి ఇది వర్తించదు
వివాహపు ఖర్చు : రూ 5 లక్షల పైగా ఖర్చు చేసే వారికి ఇది వర్తించదు
తల్లి తండ్రులు గాని , మీరు , చేసుకోబోయే వారు గాని
ఇతర కులాలకు చెందిన వారు అవ్వరాదు
కేవలము
వైదిక , నియోగి , మధ్వ , శ్రీవైష్ణవ శాఖల వారికి మాత్రమే ఈ సహాయము
మీరు దరఖాస్తు నేరుగా
నల్లకుంట కార్యాలయం లో ఇవ్వాలి
కార్యాలయం లో ఒక దరఖాస్తు ఉంటుంది
దరఖాస్తు లో ఉన్న అన్ని విషయాలు వ్రాయాలి
తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము జత చెయ్యాలి
కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రము జత చెయ్యాలి
నిశ్చితార్థం పత్రిక మరియు లగ్న పత్రిక జత చెయ్యాలి
ఉన్న పరిస్థితి క్షున్నంగా వ్రాయాలి
మేము మీరు ఇచ్చిన సమాచారాన్ని విచారించి
ఒక నిర్ణీత సమయం లో మీకు సహాయము అందిస్తాము
మేము మధ్యలో కొన్ని వివరాలు అడుగుతాము
మీరు సహకరించి సదరు వివరాలు అందించాలి ..
మీ బాంక్ అకౌంట్ డిటైల్స్ క్రింది విధముగా ఇవ్వాలి
బ్యాంకు పాసుబుక్కులో ఉన్న మీ పేరు :
ఏ బ్యాంకు :
బ్రాంచి :
అకౌంట్ నంబర్
ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ :
టైపు చేసి పంపాలి : చెక్ చేసుకుని పంపండి
ఫోటో పెట్టరాదు
వధువు పేరు :
వధువు వయసు
వధువు గోత్రము
వధువు చదువు
వధువు ఉద్యోగము
వధువు ఫోన్ నంబర్
కార్యాలయం చిరునామా
ఉదయం 11 నుండి సాయంత్రం 4 లోపు రావాలి
బ్రాహ్మణ సహాయ కేంద్రము
స్విస్ క్యాస్టిల్ బేకరీ గల్లీ
గల్లీ లో కుడివైపు ఆరవ ఇల్లు
బ్లాక్ గెట్ , కర్రీ పాయింట్ పక్కకు
నల్లకుంట శంకర మఠం దగ్గరగా
HDFC బ్యాంకు ఎదురు గల్లీ
హైదరాబాద్
Mobile No. 6304921292