BRAHMIN WELFARE BHAVAN

204 SVS PAPAIAH ESTATES, POST OFFICE BUILDING, CHIKKADAPALLY, HYDERABAD 500020 - PH : 6304921292

Proudly powered by WordPress | Theme: Rabin Resume Vcard by BuyProTheme.

క్లాసికల్ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ సమాచారం :

క్లాసికల్ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ సమాచారం :

దీర్ఘ కాలిక కీళ్ల నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు , భుజం నొప్పులు , మైగ్రేన్ , సయాటికా , కిడ్నీ ఇబ్బందులు , చర్మ వ్యాధులు , ఆస్తమా , థైరాయిడ్ , చర్మ వ్యాధులు , మూత్ర సంబంధ వ్యాధులు , షుగర్, బీపీ , నిద్రలేమి, డిప్రెషన్ , స్త్రీల వ్యాధులకు మొదలగు వ్యాధులకు భారతీయ సాంప్రదాయ ఆక్యుపంచర్ విధానం లో మంచి వైద్యం అందించబడును ..

ఈసీఐఎల్ & ఏ ఎస్ రావ్ నగర్ ఏరియా లో ప్రతిరోజూ మీరు సంప్రదించవచ్చు 9000555812 శ్రీమతి కాళిక్రిష్ణ గారు

చిక్కడపల్లి బ్రాహ్మణ సంక్షేమ భవన్ లో 6304921292 అపాయింట్మెంట్ కొరకు కాల్ చెయ్యండి

ఫీజు కూడా ఉంటుంది : ప్రతి వారానికి ఒకసారి ట్రీట్ మెంట్ తీసుకోవాలి
సుమారు 4 వారాల నుండి వ్యాధిని బట్టి 8 వారాల వరకు ట్రీట్ మెంట్ ఉంటుంది
ప్రతి ట్రీట్ మెంట్ రోజు రూ 300 చెల్లించాలి ..

ట్రీట్మెంట్ చేసే ప్రాంతాలు : క్లినిక్ లు :

ఏ ఎస్ రావ్ నగర్ క్లినిక్ లో మరియు చిక్కడ పల్లి బ్రాహ్మణ సంక్షేమ భవన్ లో నేరుగా చికిత్స ఉంటుంది
హోమ్ సర్వీసు అవకాశాన్ని బట్టి , వయసు పెద్దవారు అయినప్పుడు వారు వ్యక్తిగత విజ్ఞప్తి చేసినప్పుడు ఉంటుంది
దానికి ప్రత్యేకముగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ..

వివరాలకు వాట్సాప్ మెసేజి చెయ్యండి : గిరి ప్రసాద్ శర్మ : 9701609689 శ్రీమతి కాళి క్రిష్ణ 9000555812